నువ్వంటే నాకిష్టం
From Wikipedia, the free encyclopedia
నువ్వంటే నాకిష్టం 2005, ఆగష్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరిలు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2]
త్వరిత వాస్తవాలు నువ్వంటే నాకిష్టం, దర్శకత్వం ...
నువ్వంటే నాకిష్టం | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
రచన | ఇ.వి.వి. సత్యనారాయణ (కథ, కథనం), వేగ్నేష సతీష్ (మాటలు) |
నిర్మాత | ఇ.వి.వి. సత్యనారాయణ |
తారాగణం | ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరి |
ఛాయాగ్రహణం | శ్రీనివాసరెడ్డి |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఇవివి సినిమా |
విడుదల తేదీ | 12 ఆగస్టు 2005 (2005-08-12) |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి