నీనా గుప్తా
From Wikipedia, the free encyclopedia
నీనా గుప్తా (జననం 1959 జూన్ 4) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఈమె 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించింది.[1]
త్వరిత వాస్తవాలు నీనా గుప్తా, జననం ...
నీనా గుప్తా | |
---|---|
జననం | (1959-06-04) 1959 జూన్ 4 (వయసు 65) ఇండియా |
వృత్తి | నటి, దర్శకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వామి | వివేక్ మెహ్రా (2008–ప్రస్తుతం వరకు) |
భాగస్వామి | వివియన్ రిచర్డ్స్ (?–1989) |
పిల్లలు | మసాబా గుప్తా |
మూసివేయి