నిడదవోలు
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
నిడదవోలు, ఆంధ్రప్రదేశ్ రాష్టం తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. చరిత్రలో తూర్పు చాళుక్యులకు ప్రధాన జలదుర్గం.
త్వరిత వాస్తవాలు నిడదవోలు, దేశం ...
పట్టణం | |
Coordinates: 16.92°N 81.67°E / 16.92; 81.67 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండలం | నిడదవోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 20.36 కి.మీ2 (7.86 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 43,809 |
• జనసాంద్రత | 2,200/కి.మీ2 (5,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1059 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8817 ) |
పిన్(PIN) | 534301 |
Website |
మూసివేయి