నికోటియానా
From Wikipedia, the free encyclopedia
నికోటియానా (Nicotiana; /[invalid input: 'icon']ˌnɪk[invalid input: 'ɵ']ʃiˈeɪnə/) [3] పుష్పించే మొక్కలలో సొలనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. నికోటియానాకు చెందిన జాతుల్ని సాధారణంగా "పొగాకు మొక్కలు"గా పిలుస్తారు. వీటిని పొగాకు (Tobacco) కోసం పెంచుతారు. వీటన్నింటిలోకి నికోటియానా టబాకమ్ చాలా విస్తృతమైనది. దీని పేరు జీన్ నికోట్ (Jean Nicot) గౌరవార్ధం ఇవ్వబడింది.
త్వరిత వాస్తవాలు నికోటియానా, Scientific classification ...
నికోటియానా | |
---|---|
Flowering Nicotiana tabacum | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | |
Subfamily: | Nicotianoideae |
Tribe: | Nicotianeae[1] |
Genus: | నికోటియానా |
జాతులు | |
Numerous, see text | |
Synonyms | |
Amphipleis Raf. |
మూసివేయి