నాస్డాక్
From Wikipedia, the free encyclopedia
నాస్డాక్ స్టాక్ మార్కెట్ (/ˈnæzˌdæk/ ( listen)) ఒక అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది న్యూయార్క్ లోనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తరువాత ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్.[2] ఈ ఎక్స్చేంజ్ Nasdaq, Inc. అనే సంస్థ స్థాపించింది.[3] ఇదే సంస్థ నాస్డాక్ నార్డిక్ (పూర్వం ఓఎంఎక్స్ గా ప్రసిద్ధి), నాస్డాక్ బాల్టిక్ అనే స్టాక్‌మార్కెట్ నెట్‌వర్క్‌లను నడుపుతోంది.
త్వరిత వాస్తవాలు రకం, ప్రాంతం ...
రకం | స్టాక్ ఎక్స్చేంజ్ |
---|---|
ప్రాంతం | వన్ లిబర్టీ ప్లాజా 165 బ్రాడ్వే, న్యూయార్క్, న్యూయార్క్ రాష్ట్రం, యు.ఎస్.ఎ. |
స్థాపించినది | ఫిబ్రవరి 4, 1971; 53 సంవత్సరాల క్రితం (1971-02-04) |
యజమాని | Nasdaq, Inc. |
ద్రవ్యమానం | $ (అమెరికన్ డాలర్) |
No. of listings | 3,295 (మార్చి 2018)[1] |
Market cap | $7 ట్రిలియన్లు |
మూసివేయి