నారాయణి
From Wikipedia, the free encyclopedia
నారాయణి ( నేపాలీ : नारायणी ) నేపాల్ దేశంలోని పద్నాలుగు మండలాలు ఉన్నాయి. అందులో ఒకటి నారాయణి మండలం. నారాయణి మండల కేంద్రంగా హేతౌడ ఉండేది. గండకి, లుంబిని మండలాల నుండి వేరు చేస్తూ ఈ ప్రాంతానికి పశ్చిమాన ప్రవహించే నారాయణి నది పేరు మీదుగా ఈ ప్రాంతానికి నారాయణి మండలం అని పేరు వచ్చింది. నారాయణి అంటే నారాయణునికి ప్రియమైనది, అది అతని సోదరి అయిన పార్వతి, నారాయణుడు విష్ణువును సూచిస్తాడు. ఈ ప్రాంతంలో ఐదు జిల్లాలు ఉన్నాయి..[1][2]
త్వరిత వాస్తవాలు నారాయణి नारायणी अञ्चल, Country ...
నారాయణి
नारायणी अञ्चल | |
---|---|
మండలం | |
Country | మూస:Country data నేపాల్ |
మూసివేయి