నాయకత్వం వహించిన నారీమణికి నాయకురాలు గా వ్యవహరించవచ్చును. భారతదేశంలో ఇలాంటి నాయకురాళ్ళకు కొదువ లేదు. వీరిలో కొందరు ముఖ్యులు
ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం
ఝాన్సీ లక్ష్మీబాయి [1] [2]
కపుర్తల యువరాణి రాజ్ కుమారి అమృతకౌర్ 1889-1964
మరగతం చంద్రశేఖర్ 1917-2001[3] [4]
లక్ష్మి ఎన్.మీనన్ 1899-1995
తారకేశ్వరి ప్రసాద్ సిన్హా 1926-2007
దహవన్తి హండూ రామారావు1893-1967
వయొలెట్ ఆల్వా 1908-69
మనోరమా పాండే
సుశీల నాయర్ 1914-2001
ఇందిరా గాంధీ 1917-84 [5]
సరోజినీ మహిషి 1931-2006
పుల్రేను గుహ 1911-2006
జహనారా జైపాల్ సింగ్
సుశీల రోహ్తగి
ప్రతిబా పాటిల్ [6]
సోనియా గాంధీ [7] [8] [9]
మేనకా గాంధీ
మార్గరెట్ ఆల్వా
కుముద్బెన్ జోషీ
Meyer, Karl E. & Brysac, Shareen Blair (1999) Tournament of Shadows . Washington, DC: Counterpoint; p. 138--"The Rani of Jhansi ... known to history as Lakshmi Bai, she was possibly only twelve in 1842 when she married the .. Rajah of Jhansi ..."
Though the day of the month is regarded as certain historians disagree about the year: among those suggested are 1827 and 1835.
Gandhi, Indira. (1982) My Truth