నాగూర్ బాబు
గాయకుడు, మరియు డబ్బింగ్ కళాకారుడు / From Wikipedia, the free encyclopedia
నాగూర్ బాబు (మనో) నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడాడు. మనోకు అమెరికాకు చెందిన రిచ్మండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ 2023 ఏప్రిల్ 16న గౌరవ డాక్టరేట్ అందించింది.[1]
త్వరిత వాస్తవాలు నాగూర్ బాబు, జననం ...
నాగూర్ బాబు | |
---|---|
జననం | నాగూర్ బాబు (1965-10-26) 1965 అక్టోబరు 26 (వయసు 58) |
ఇతర పేర్లు | మనో |
వృత్తి | నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు నిర్మాత నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1985 – ఇప్పటివరకు (నటుడిగా 1979-1992) |
జీవిత భాగస్వామి | జమీలా |
పిల్లలు | షకీర్ (కుమారుడు), సోఫియా (కుమార్తె), రతీష్ (కుమారుడు) |
తల్లిదండ్రులు |
|
మూసివేయి