నరేంద్ర దభోల్కర్
From Wikipedia, the free encyclopedia
నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ (1945 నవంబరు 1 – 2013 ఆగస్టు 20) [1] ఒక భారతీయ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి " (MANS) స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు.
త్వరిత వాస్తవాలు నరేంద్ర దభోల్కర్, జననం ...
నరేంద్ర దభోల్కర్ | |
---|---|
జననం | నరేంద్ర దభోల్కర్ (1945-11-01)1945 నవంబరు 1 |
మరణం | 20 ఆగస్టు 2013(2013-08-20) (aged 67) పుణె, మహారాష్ట్ర, భారత్ |
వృత్తి | సామాజిక కార్యకర్త |
జీవిత భాగస్వామి | షైలా |
పిల్లలు | ముక్తా, హమీద్ |
మూసివేయి