![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Nandamuri-Harikrishna.webp/640px-Nandamuri-Harikrishna.webp.png&w=640&q=50)
నందమూరి హరికృష్ణ
సినీ నటుడు, రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించాడు. రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించాడు.[1] ఇతని కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2][3]
త్వరిత వాస్తవాలు నందమూరి హరికృష్ణ, రాజ్యసభ సభ్యుడు ...
నందమూరి హరికృష్ణ | |
---|---|
![]() | |
రాజ్యసభ సభ్యుడు | |
In office 10 ఏప్రిల్ 2008 – 22 ఆగస్టు 2013 | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |
In office 1996–1999 | |
అంతకు ముందు వారు | ఎన్. టి. రామారావు |
తరువాత వారు | సి.సి.వెంకటరాముడు |
నియోజకవర్గం | హిందూపూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1956-09-02)1956 సెప్టెంబరు 2 నిమ్మకూరు, ఆంధ్రప్రదేశ్) |
మరణం | 2018 ఆగస్టు 29(2018-08-29) (వయసు 61) నార్కెట్పల్లి, తెలంగాణ |
మరణ కారణం | కారు ప్రమాదం |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ |
జీవిత భాగస్వామి |
|
సంతానం | 4; including
|
తల్లిదండ్రులు | ఎన్. టి. రామారావు (తండ్రి) |
వృత్తి |
|
మూసివేయి