![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f5/Brahmaputra_River_Homeward_bound.jpg/640px-Brahmaputra_River_Homeward_bound.jpg&w=640&q=50)
ధేమాజీ జిల్లా
అస్సామ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో ధేమోజీ జిల్లా (అస్సామీ: ধেমাজি জিলা) ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి ధేమాజి జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3237చ.కి.మీ, జనసంఖ్య 571,944. జిల్లాలో హిందువులు 5,48,780, ముస్లిముల సంఖ్య 10,533 (1.84%), క్రైస్తవుల సంఖ్య 6,390.
త్వరిత వాస్తవాలు Dhemaji district ধেমাজি জিলা, Country ...
Dhemaji district
ধেমাজি জিলা | |
---|---|
District | |
![]() The Brahmaputra River | |
![]() Dhemaji district's location in Assam | |
Country | భారత దేశము |
State | అసోం |
ప్రధాన కార్యాలయం | ధెమాజి |
విస్తీర్ణం | |
• Total | 3,237 కి.మీ2 (1,250 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 6,88,077 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
ISO 3166 code | IN-AS-DM |
Website | http://dhemaji.gov.in/ |
మూసివేయి