ధూమ్ 3
From Wikipedia, the free encyclopedia
ధూమ్-3 2013 డిసెంబరు 20 న విడుదలైన హిందీ చిత్రం. ఇది ధూమ్ సిరీస్ లో మూడవ చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4000 చిత్ర మందిరాలలో విడుదలైంది.
త్వరిత వాస్తవాలు ధూమ్-3, దర్శకత్వం ...
ధూమ్-3 | |
---|---|
దర్శకత్వం | విజయ్ కృష్ణ ఆచార్య |
స్క్రీన్ ప్లే | విజయ్ కృష్ణ ఆచార్య |
కథ | ఆదిత్య చోప్రా విజయ్ కృష్ణ ఆచార్య[1] |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | అమీర్ ఖాన్ అభిషేక్ బచ్చన్ ఉదయ్ చోప్రా కత్రినా కైఫ్ |
ఛాయాగ్రహణం | సుదీప్ చటర్జీ |
కూర్పు | రితేష్ సోని |
సంగీతం | Original songs: ప్రీతమ్ Julius Packiam Background Score: Julius Packiam |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 20 డిసెంబరు 2013 (2013-12-20) |
సినిమా నిడివి | 172 నిమిషాలు[2][3][4] |
దేశం | భారత్ |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹1−1.5 బిలియను (US$−19 million)[2][4][5] |
మూసివేయి