![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/61/Dharam_Singh.jpg/640px-Dharam_Singh.jpg&w=640&q=50)
ధరం సింగ్
From Wikipedia, the free encyclopedia
ధరమ్ నారాయణ్ సింగ్ (1936 డిసెంబరు 25 - 2017 జూలై 27) భారతీయ సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, అతను 2004 మే 28 నుండి 2006 జనవరి 28 వరకు కర్ణాటక 11వ ముఖ్యమంత్రిగా, 15వ లోక్ సభలో బీదర్ లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా పనిచేశాడు. 2009 నుండి 2014 వరకు కొనసాగాడు . అతను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 18వ అధ్యక్షుడు. అతను జెవరాగి నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు తొమ్మిది సార్లు సభ్యునిగా ఎంపిక అయ్యాడు.
త్వరిత వాస్తవాలు ఎన్.ధరం సింగ్, 11వ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ...
ఎన్.ధరం సింగ్ | |
---|---|
![]() | |
11వ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి | |
In office 28 మే 2004 – 28 జనవరి 2006 | |
అంతకు ముందు వారు | ఎస్.ఎమ్. కృష్ణ |
తరువాత వారు | హెచ్. డి. కుమారస్వామి |
లోక్ సభ సభ్యుడు | |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | నరసింగరావు సూర్యవంశి |
తరువాత వారు | భగవంత్ ఖుబా |
నియోజకవర్గం | బీదర్ |
In office 1980–1980 | |
అంతకు ముందు వారు | సిద్రం రెడ్డి |
తరువాత వారు | సి.ఎం.స్టీఫెన్ |
నియోజకవర్గం | గుల్బర్గా |
శాసనసభ్యుడు | |
In office 1972–2008 | |
అంతకు ముందు వారు | ఎస్. సిద్రం గౌడ |
తరువాత వారు | దొడ్డప్ప గౌడ పాటిల్ |
నియోజకవర్గం | జేవర్గి |
పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు శాఖామాత్యులు, కర్ణాటక | |
In office 1999–2004 | |
కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు | |
In office 2006–2007 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ధరం నారాయణ సింగ్ (1936-12-25)1936 డిసెంబరు 25 నెలోగీ, జెవెర్గి తాలూకా, కాల్బుర్గి, కర్ణాటక, భారతదేశం |
మరణం | 2017 జూలై 27(2017-07-27) (వయసు 80) బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం |
సమాధి స్థలం | నెలోగీ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | ప్రభావతి
(m. 1970; died 2017) |
సంతానం | 3, అజయ సింగ్ తో సహా |
తల్లిదండ్రులు | నారాయణ సింగ్ (తండ్రి ) పద్మావతి సింగ్ (తల్లి) |
నివాసం | బెంగుళూరు, న్యూఢిల్లీ |
చదువు | మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లాస్ |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
మారుపేరు | అజాతశత్రు |
మూసివేయి