ద్విపద
ద్విపద తెలుగువారి చింతమనమైన ఆస్తి. తెలుగువారి పల్లె పదాలూ, స్త్రీల పదాలూ లాంటివి ద్విపద గణాలన / From Wikipedia, the free encyclopedia
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మరింత సమాచారం పద్య విశేషాలు ...
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
మూసివేయి