దేవిక
From Wikipedia, the free encyclopedia
దేవిక (1943 - మే 2, 2002) ఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.[1]
త్వరిత వాస్తవాలు దేవిక, జననం ...
దేవిక | |
---|---|
జననం | ప్రమీలా దేవి (1943-04-25)1943 ఏప్రిల్ 25 |
మరణం | 2002 మే 2(2002-05-02) (వయసు 59) |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1954–1986 |
జీవిత భాగస్వామి | దేవదాస్
(m. 1968; div. 1990) |
పిల్లలు | కనక (జ.1973) |
బంధువులు | రఘుపతి వెంకయ్య నాయుడు (తాత) |
మూసివేయి