దక్షిణ కొరియా మహిళా క్రికెట్ జట్టు
మహిళా క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
దక్షిణ కొరియా మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళా క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014 సెప్టెంబరులో దక్షిణ కొరియాలో జరిగిన 2014 ఆసియా క్రీడలలో ఆ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. హాంకాంగ్ లో జరిగిన మహిళా తూర్పు ఆసియా కప్ లో దక్షిణ కొరియా జట్టు పాల్గొంది.[5]
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, వ్యక్తిగత సమాచారం ...
అసోసియేషన్ | కొరియా క్రికెట్ అసోసియేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||||||||||
కెప్టెన్ | Inyeong Oh | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Associate member[1] (2017) సంబంధిత సభ్యులు (2001) | |||||||||
ICC ప్రాంతం | ICC తూర్పు ఆసియా-పసిఫిక్ | |||||||||
| ||||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. చైనా యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్ వద్ద; నవంబర్ 3, 2018 | |||||||||
చివరి WT20I | v. జపాన్ యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్, వద్ద; 21 సెప్టెంబర్ 2019 | |||||||||
| ||||||||||
As of 2 జనవరి 2023 |
మూసివేయి
2018 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్య దేశాలకు పూర్తి స్థాయి లో మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను ఇచ్చింది. ఆ విధంగా 2018 జూలై 1 తర్వాత దక్షిణ కొరియా మహిళా జట్టు ఇతర ఐసీసీ సభ్యు దేశాల జట్ల మధ్య జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌లు పూర్తి టీ20ఐ మ్యాచ్‌లుగా పరిగణిస్తారు.[6]