![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f4/TG-districts-te.svg/langte-640px-TG-districts-te.svg.png&w=640&q=50)
తెలంగాణ జిల్లాల జాబితా
భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లోని జిల్లాలు / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం లోని ఒక రాష్ట్రం. 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కలెక్టర్కు నాయకత్వం వహిస్తాడు[1]
త్వరిత వాస్తవాలు తెలంగాణ జిల్లాలు, రకం ...
తెలంగాణ జిల్లాలు | |
---|---|
![]() తెలంగాణ పటం | |
రకం | జిల్లా |
స్థానం | తెలంగాణ |
సంఖ్య | 33 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | ములుగు – 257,744 (అత్యల్ప); హైదరాబాదు – 3,943,323 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | హైదరాబాదు – 217 కి.మీ2 (84 చ. మై.) (అతిచిన్న); భద్రాద్రి కొత్తగూడెం – 7,483 కి.మీ2 (2,889 చ. మై.) (అతిపెద్ద) |
ప్రభుత్వం | తెలంగాణ ప్రభుత్వం |
ఉప విభజన | తెలంగాణ రెవెన్యూ డివిజన్లు |
మూసివేయి