![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/80/Karnataka_locator_map.svg/langte-640px-Karnataka_locator_map.svg.png&w=640&q=50)
తుమకూరు
From Wikipedia, the free encyclopedia
తుమకూరు (కన్నడ: ತುಮಕೂರು), ఇది వరకు తుమ్కూరుగా పిలవడిన ఈ నగరం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రములోని ఒక ప్రముఖ నగరం. ఇది తుమకూరు జిల్లా ముఖ్యపట్టణం.
?తుముకూరు కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13.34°N 77.1°E / 13.34; 77.1 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 822 మీ (2,697 అడుగులు) |
జిల్లా (లు) | తుముకూరు జిల్లా |
జనాభా | 248,592 (2001 నాటికి) |