తుని మండలం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
తుని మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. OSM గతిశీల పటము
త్వరిత వాస్తవాలు తుని మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 17.361°N 82.547°E / 17.361; 82.547 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | తుని |
విస్తీర్ణం | |
• మొత్తం | 185 కి.మీ2 (71 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,38,079 |
• జనసాంద్రత | 750/కి.మీ2 (1,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1039 |
మూసివేయి