![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d1/Telangana-mandal-Mulugu_Tadvai_Sammakka_Sarakka_-2022.svg/langte-640px-Telangana-mandal-Mulugu_Tadvai_Sammakka_Sarakka_-2022.svg.png&w=640&q=50)
తాడ్వాయి మండలం (సమ్మక సారక్క)
తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
తాడ్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 91 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 73 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 32 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, తాడ్వాయి
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.237177°N 80.310631°E /, రాష్ట్రం ...
తాడ్వాయి | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 18.237177°N 80.310631°E / 18.237177; 80.310631 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | తాడ్వాయి |
గ్రామాలు | 41 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 22,879 |
- పురుషులు | 10,893 |
- స్త్రీలు | 11,986 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.17% |
- పురుషులు | 68.09% |
- స్త్రీలు | 42.13% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి