తాడ్వాయి (కామారెడ్డి జిల్లా)
భారతదేశంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
తాడ్వాయి. తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.3220543°N 78.2248291°E /, రాష్ట్రం ...
తాడ్వాయి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18.3220543°N 78.2248291°E / 18.3220543; 78.2248291 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి |
మండలం | తాడ్వాయి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 503123 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]