తవాంగ్
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి వాయవ్యంగా 448 కిలోమీటర్ల దూరాన సుమారు 3,048 మీటర్ల ఎత్తున ఉంది. ఈ పట్టణం ఒకప్పుడు వెస్ట్ కామెంగ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. వెస్ట్ కామెంగ్ నుండి తవాంగ్ జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాకు ముఖ్యపట్టణంగా మారింది.
త్వరిత వాస్తవాలు తవాంగ్, దేశం ...
తవాంగ్ | |
---|---|
పట్టణం | |
![]() తవాంగ్ విహారం నేపథ్యంలో తవాంగ్ పట్టణం | |
Coordinates: 27°35′18″N 91°51′55″E | |
దేశం | ![]() |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | తవాంగ్ |
Government | |
• Type | మునిసిపల్ కార్పొరేషను |
• Body | నగర పాలిక |
Elevation | 3,048 మీ (10,000 అ.) |
జనాభా (2011) | |
• Total | 11,202 |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR |
మూసివేయి
అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి భారత, చైనాల మధ్య ఉన్న వివాదంలో ఈ ప్రాంతం భాగం. చైనా దీనిని టిబెట్ అటానమస్ రీజియన్లో భాగంగా చెప్పుకుంటుంది [1] [2]