డి.హేమలతాదేవిFrom Wikipedia, the free encyclopedia డి.హేమలతాదేవి అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ భక్త పోతన (1942) చిత్రంలో నాగయ్య భార్యగా నటించారు,[1] ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఈమె తర్వాత సి.హెచ్.హేమలత, సి.హేమలత పేర్లతో నటించారు. భక్త పోతన సినిమాలో డి.హేమలతాదేవి గారు
డి.హేమలతాదేవి అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ భక్త పోతన (1942) చిత్రంలో నాగయ్య భార్యగా నటించారు,[1] ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఈమె తర్వాత సి.హెచ్.హేమలత, సి.హేమలత పేర్లతో నటించారు. భక్త పోతన సినిమాలో డి.హేమలతాదేవి గారు