టాటా గ్రూప్
From Wikipedia, the free encyclopedia
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (The Tata Group ) జమ్షెడ్జీ టాటా(జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా) చే 1868 సంవత్సర లో స్థాపించబడిన భారతదేశం లోని పూర్వ కంపెనీ లలో ఒకటి. ఈ సంస్థను ఆరు ఖండాలలో 100కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీస్ కు రెండు మిలియన్లకు పైగా వాటాదారులు, సుమారు విలువ $ 57.7 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న టాటా గ్రూప్ రసాయనాలు , వినియోగ దారుల ఉత్పత్తులు , ఎనర్జీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సర్వీసెస్ మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక వ్యాపార రంగాలను నిర్వహిస్తోంది.[3]
త్వరిత వాస్తవాలు రకం, పరిశ్రమ ...
![]() | |
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | Conglomerate |
స్థాపన | 1868; 156 సంవత్సరాల క్రితం (1868) |
స్థాపకుడు | జమ్షెడ్జీ టాటా |
ప్రధాన కార్యాలయం | బాంబే హౌస్, ముంబై, మహారాష్ట్ర, ఇండియా |
సేవ చేసే ప్రాంతము | Worldwide |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు |
|
రెవెన్యూ | ![]() |
యజమాని | Tata Sons (100%) |
ఉద్యోగుల సంఖ్య | 800,000[2] (FY 2021) |
అనుబంధ సంస్థలు | List of entities associated with Tata Group |
వెబ్సైట్ | మూస:Officialsite |
మూసివేయి