![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5d/Professor_Jennifer_Doudna_ForMemRS.jpg/640px-Professor_Jennifer_Doudna_ForMemRS.jpg&w=640&q=50)
జెన్నిఫర్ డౌడ్నా
From Wikipedia, the free encyclopedia
జెన్నిఫర్ అన్నే డౌడ్నా ( వాషింగ్టన్ , 19 ఫిబ్రవరి 1964 ) ఒక రసాయన విద్యావేత్త అమెరికన్ , బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం యొక్క కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో మాలిక్యులర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆమె లి కా షింగ్ చాన్స్లర్ ఛైర్ ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో , బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆమె 1997 నుండి హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పరిశోధకురాలుగా ఉంది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![]() రాయల్ సొసైటీ అడ్మిషన్స్ డే ఇన్ లండన్, 2016 లో జెన్నిఫర్ డౌడ్నా. | |
జననం | మూస:పుట్టిన తేదీ ఇంకా వయస్సు వాషింగ్టన్, డి.సి., U.S. |
---|---|
రంగము | రసాయన శాస్త్రం |
పర్యవేక్షకుడు | జాక్ స్జోస్తాక్ |
ప్రాముఖ్యత |
|
ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్తో , శక్తివంతమైన జన్యు సవరణ సాధనం యొక్క ఆధారం అయిన CRISPR- Cas9 అని పిలువబడే బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థ కనుకొన్నందుకు . 2020 లో, ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్ తో కలిసి, "జీనోమ్ ఎడిటింగ్ కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు " రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నది.[1] జన్యుసాంకే తిక పరిజ్ఞానానికి సంబంధించి అత్యంత పదునైన సాధనాన్ని చార్పెంటియర్, జెన్నీఫర్లు కనుగొన్నారు.జన్యుసవరణ ప్రక్రియ క్రిస్పర్-కాస్9 (CRISPR-CAS9 క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పే్సడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అండ్-క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రొటీన్ 9)ను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు[2] జెనిటిక్ సిజర్స్ను వీరు అభివృద్ది చేశారు . దీన్ని ప్రయోగించి డిఎన్ఎను మార్చొచ్చు డీఎన్ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతో పాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. దీని వలన జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డిఎన్ఎను మార్పులు చేయెచ్చు.