జి. ఆనంద్
From Wikipedia, the free encyclopedia
జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు.[1]
త్వరిత వాస్తవాలు గేదెల ఆనందరావు., జననం ...
గేదెల ఆనందరావు. | |
---|---|
![]() జి. ఆనంద్ | |
జననం | గేదెల ఆనందరావు. 1957 తులగం, శ్రీకాకుళం జిల్లా |
మరణం | 6 మే 2021 |
మరణ కారణం | కరోనా |
ప్రసిద్ధి | తెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు |
మూసివేయి