![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/4_lane_highway_roads_in_India_NH_48_Karnataka_3.jpg/640px-4_lane_highway_roads_in_India_NH_48_Karnataka_3.jpg&w=640&q=50)
జాతీయ రహదారి 75 (భారతదేశం)
భారతీయ జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 75 ( ఎన్ఎచ్ 75 ) అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల భారతదేశంలోని ఒక జాతీయ రహదారి.[1] [2] ఈ జాతీయ రహదారిని గతంలో జాతీయ రహదారి 48 (ఎన్ఎచ్-48) గా గుర్తించబడింది. కర్ణాటక రాష్ట్ర రాజధానిని బెంగళూరు నుండి మంగళూరు (మంగళూరు) పోర్ట్ నగరాన్ని ఎన్ఎచ్ 75 కలుపుతుంది. కర్ణాటకలోని మూడు భౌగోళిక ప్రాంతాలైన కరావళి, మలెనాడు, బయలుసీమలను ఎన్ఎచ్-75 కలుపుతుంది.[3] బంట్వాల్ లో కర్ణాటక రాష్ట్రంలో మొదలై నెల్యాది, శక్లేష్ పుర,హసన్, బెంగళూరు, కోలార్, ములబాగల్, వెంకటిగిరకోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి ద్వారా తమిళనాడు లోని వెల్లూర్ కు కలుపుతుంది.[2] రాష్ట్రాల వారీగా మార్గం దూరం (కి.మీ.లలో).[4]
- కర్ణాటక - 418.7 కి.మీ. (260.2 మైళ్లు)
- ఆంధ్రప్రదేశ్ - 23.40 కి.మీ. (4.54 మైల్లు)[2]
- తమిళనాడు - 60.7 కి.మీ. (37.7 మైళ్లు)
త్వరిత వాస్తవాలు National Highway 75, మార్గ సమాచారం ...
National Highway 75 | ||||
---|---|---|---|---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 75 మార్గం పటం | ||||
![]() కర్ణాటకలో జాతీయ రహదారి 75 | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 533 కి.మీ. (331 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బంట్వాల్, కర్నాటక | |||
తూర్పు చివర | వెల్లూర్, తమిళనాడు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | హసన్, కర్ణాటక, కునిగల్, నెలమంగళ, బెంగళూరు, కోలార్, ముల్బాగల్, వెంకటగిరికోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మూసివేయి