జమీందార్
From Wikipedia, the free encyclopedia
జమీందార్ వి.మధుసూదనరావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, నాగభూషణం, లింగమూర్తి ముఖ్యపాత్రల్లో నటించిన 1965 నాటి తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈ సినిమాని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన జమీందార్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమా జనవరి 7, 1966న విడుదలయింది.[1]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
జమీందార్ (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, రేలంగి |
సంగీతం | టి. చలపతి రావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూసివేయి