![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8d/Sri_Venugopala_Swamy_Temple%252C_Jataprolu.jpg/640px-Sri_Venugopala_Swamy_Temple%252C_Jataprolu.jpg&w=640&q=50)
జటప్రోలు
నాగర్కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
జటప్రోలు, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.052002°N 78.207927°E /, రాష్ట్రం ...
జటప్రోలు | |
— రెవెన్యూ గ్రామం — | |
![]() |
|
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16.052002°N 78.207927°E / 16.052002; 78.207927 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్ కర్నూల్ |
మండలం | పెంట్లవెల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | డి.ఈశ్వరమ్మ |
జనాభా (2011) | |
- మొత్తం | 3,436 |
- పురుషుల సంఖ్య | 1,764 |
- స్త్రీల సంఖ్య | 1,672 |
- గృహాల సంఖ్య | 773 |
పిన్ కోడ్ | 509105 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన పెంట్లవెల్లి నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని వీపనగండ్ల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన పెంట్లవెల్లి మండలం లోకి చేర్చారు. [2]ఈ గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు వల్ల మునిగి పోయింది.1983 లో ఇంకొక చోట అ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఇది పంచాయతి కేంద్రం.