ఛింద్వారా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఛింద్వారా జిల్లా, చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఛింద్వారా నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]

త్వరిత వాస్తవాలు ఛింద్వారా, దేశం ...
ఛింద్వారా
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఛింద్వారా
లోక్‌సభ నియోజకవర్గంచింద్వారా
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019 కమల్  నాథ్ కాంగ్రెస్
2018[2] దీపక్ సక్సేనా బీజేపీ
2013[3] చంద్రభాన్ సింగ్ చౌదరి కాంగ్రెస్
2008[4] దీపక్ సక్సేనా కాంగ్రెస్

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.