ఛాయా దేవి
హిందూ నీడ దేవత / From Wikipedia, the free encyclopedia
ఛాయాదేవి సూర్యుని భార్య, హిందూమతంలో నీడ దేవత.[1] సూర్యుని మొదటి భార్య సరన్యు (సంజ్నా)కు నీడ (ప్రతిబింబం). ఛాయా సంజ్ఞ నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగా వర్ణించారు. ఈమెకు సావర్ణి మనువు అను కుమారుడు జన్మించాడు.[2]
ఛాయా దేవి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఛాయా దేవి (అయోమయ నివృత్తి) చూడండి. |