చెన్నై దక్షిణ లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
చెన్నై దక్షిణ లోక్సభ నియోజకవర్గం, చెన్నై నగరం లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇది పూర్వం మద్రాసు దక్షిణ నియోజకవర్గంగా ఉండేది. 1957లో చెన్నై లోక్సభ నియోజకవర్గాన్ని రెండుగా విభజించినప్పుడు ఏర్పడింది. తమిళనాడు తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి, సి.ఎన్.అన్నాదురై, 1967లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ లోక్సభ సీటుకు రాజీనామా చేశాడు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మురసోలీ మారన్ పోటీచేసి గెలిచాడు.
త్వరిత వాస్తవాలు Existence, Current MP ...
Existence | 1957–present |
---|---|
Current MP | J. Jayavardhan |
Party | AIADMK |
Elected Year | 2009 Election |
State | Tamil Nadu |
Total Electors | 1,162,062[1] |
Most Successful Party | DMK (8 times) |
Assembly Constituencies | 22. Virugambakkam 23. Saidapet 24. T. Nagar 25. Mylapore 26. Velachery 27. Sholinganallur |
మూసివేయి