చిలుకూరు (మొయినాబాద్)
భారతదేశంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
చిల్కూరు లేదా చిలుకూరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.2962481°N 78.2248291°E /, రాష్ట్రం ...
చిలుకూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.2962481°N 78.2248291°E / 17.2962481; 78.2248291 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | మొయినాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
ఎత్తు | 581 m (1,906 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 7,265 |
- పురుషుల సంఖ్య | 3,900 |
- స్త్రీల సంఖ్య | 3,365 |
- గృహాల సంఖ్య | 1,434 |
పిన్ కోడ్ | Pin Code : 501504 |
ఎస్.టి.డి కోడ్: 08417 |
మూసివేయి
హైదరాబాదు శివార్లలో వున్న ఈ గ్రామం హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి 33 కి.మీ. దూరంలో ఉంటుంది.