చారుహాసన్
భారతీయ నటుడు, దర్శకుడు, లాయర్ / From Wikipedia, the free encyclopedia
చారుహాసన్ ఒక ప్రముఖ భారతీయ సినీ, టీవీ నటుడు, దర్శకుడు, మాజీ న్యాయవాది. ఆయన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాలలో నటించాడు. 1987 లో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన తబరన కథె అనే కన్నడ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్నీ, కర్ణాటక ప్రభుత్వం తరపున కూడా ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.[1] ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ఈయన అన్న అవుతాడు. సుహాసినికి తండ్రి.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు శ్రీనివాసన్ చారుహాసన్, జననం ...
శ్రీనివాసన్ చారుహాసన్ | |
---|---|
జననం | (1931-01-05) 1931 జనవరి 5 (వయసు 93) |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత |
పిల్లలు | సుహాసిని నందిని సుభాషిణి |
బంధువులు | కమల్ హాసన్ (తమ్ముడు) మణి రత్నం (అల్లుడు) అను హాసన్ శృతి హాసన్ అక్షర హాసన్ |
మూసివేయి