![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/41/Chamrajnagar3.jpg/640px-Chamrajnagar3.jpg&w=640&q=50)
చామరాజనగర్ జిల్లా
కర్ణాటక లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
చామరాజనగర్ (కన్నడం:ಚಾಮರಾಜನಗರ) కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లో చామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది.[1] కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో చామరాజనగర్ జిల్లా జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కొడుగు, బెంగుళూరు గ్రామీణ జిల్లా జిల్లాలు ఉన్నాయి. .[2]
త్వరిత వాస్తవాలు Chamarajanagar district ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆ, Country ...
Chamarajanagar district
ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
![]() | |
![]() | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
ప్రధాన కార్యాలయం | Chamarajanagar |
Boroughs | Yelandur, Gundlupet, Chamarajanagar, Kollegal, Hanur |
విస్తీర్ణం | |
• Total | 5,101 కి.మీ2 (1,970 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 9,65,462 |
• జనసాంద్రత | 189/కి.మీ2 (490/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 571 313 |
టెలిఫోన్ కోడ్ | 08226 |
Vehicle registration | KA-10 |
మూసివేయి