చతుర్వర్ణాలు
భారతీయ వర్ణ వ్యవస్థ / From Wikipedia, the free encyclopedia
సంప్రదాయ హిందూ సమాజాన్ని విభజించేందుకు ఉపయోగించిన నాలుగు విభాగాలను సూచించే పదం వర్ణం[1]. వర్ణాశ్రమ ధర్మం భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా ఉంది.[2]:
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్యమైన వర్ణాలుగా పేర్కొన్నారు.