![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0c/The_Guardian_Minister%252C_Maharashtra%252C_Shri_Chandrakantdada_Patil_addressing_at_the_inauguration_of_the_Public_Information_Campaign%252C_at_Gadhinglaj%252C_Dist._Kolhapur%252C_Maharashtra_on_November_06%252C_2015.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
చంద్రకాంత్ పాటిల్
From Wikipedia, the free encyclopedia
చంద్రకాంత్ పాటిల్ (జననం 10 జూన్ 1959) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొత్రూడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో ఉన్నత విద్యా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
చంద్రకాంత్ పాటిల్ | |||
![]() | |||
ఉన్నత విద్యా, సాంకేతిక విద్య శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఆగష్టు 2022 | |||
ముందు | ఉదయ్ సమంత్ | ||
---|---|---|---|
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | అనిల్ పరబ్ | ||
టెక్స్టైల్స్ శాఖ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | అస్లాం షేఖ్ | ||
పదవీ కాలం 31 అక్టోబర్ 2014 – 8 జులై 2016 | |||
తరువాత | సుభాష్ దేశముఖ్ | ||
భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర అధ్యక్షుడు | |||
పదవీ కాలం 16 July 2019 – 12 ఆగష్టు 2022 | |||
ముందు | రావుసాహెబ్ దన్వే | ||
తరువాత | చంద్రశేఖర్ భవన్కులే | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 అక్టోబర్ 2019 | |||
ముందు | మేధా విశ్రమ్ కులకర్ణి | ||
నియోజకవర్గం | కోత్రుడ్ | ||
రెవిన్యూ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 4 జూన్ 2016 – 8 నవంబర్ 2019 | |||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే | ||
తరువాత | బాలాసాహెబ్ థోరాట్ | ||
ప్రజా పనుల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 31 అక్టోబర్ 2014 – 8 నవంబర్ 2019 | |||
ముందు | ఛగన్ భుజబల్ | ||
తరువాత | అశోక్ చవాన్ | ||
సహకార శాఖ మంత్రి | |||
పదవీ కాలం 31 అక్టోబర్ 2014 – 8 జులై 2016 | |||
తరువాత | సుభాష్ దేశముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1959-06-10) 1959 జూన్ 10 (వయసు 65) బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | కొల్హాపూర్, మహారాష్ట్ర |
మూసివేయి