ఘనపూర్ మండలం (జయశంకర్ జిల్లా)
తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
ఘనపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.353222°N 79.950027°E /, రాష్ట్రం ...
ఘనపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, ఘనపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.353222°N 79.950027°E / 18.353222; 79.950027 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ జిల్లా |
మండల కేంద్రం | ఘనపూర్ (జయశంకర్ జిల్లా) |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 137 km² (52.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 35,952 |
- పురుషులు | 17,837 |
- స్త్రీలు | 18,115 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.93% |
- పురుషులు | 62.79% |
- స్త్రీలు | 37.02% |
పిన్కోడ్ | 506345 |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 57 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం ఘనపూర్