ఘట్లోడియా శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఘట్లోడియా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అహ్మదాబాద్ జిల్లా, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
ఘట్లోడియా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°4′12″N 72°32′24″E ![]() |
![పటం](http://maps.wikimedia.org/img/osm-intl,a,23.07,72.54,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%98%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4089333&groups=_60a65959a07dc7ff64071e1eb6460376ab8e251a)
మూసివేయి
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అహ్మదాబాద్ సిటీ మండలంలోని త్రాగడ్, ఘట్లోడియా (M), మెమ్నగర్ (M) గ్రామాలు, దస్క్రోయ్ మండలంలోని లప్కమాన్, లీలాపూర్, ఖోడియార్, ఛరోడి, జగత్పూర్, హెబత్పూర్, భదాజ్, షిలాజ్, చెన్పూర్, ఒగనాజ్, ఘుమా, సోలా, బోడక్దేవ్, అంబ్లి, గోటా (CT), థాల్తేజ్ (CT), బోపాల్ (CT) గ్రామాలు ఉన్నాయి.[1][2]