ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ఘంటసాల మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.[3] ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.[4]OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16.1693°N 80.9443°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | ఘంటసాల |
విస్తీర్ణం | |
• మొత్తం | 119 కి.మీ2 (46 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 40,098 |
• జనసాంద్రత | 340/కి.మీ2 (870/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 987 |
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 43,869.వారిలో పురుషులు 21,761 కాగా, స్త్రీలు 22,108మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 69.79%. పురుషులు అక్షరాస్యత 74.00%, స్త్రీలు అక్షరాస్యత 65.68%
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | బిరుదుగడ్డ | 31 | 100 | 51 | 49 |
2. | బొల్లపాడు | 84 | 329 | 169 | 160 |
3. | చిలకలపూడి | 256 | 913 | 455 | 458 |
4. | చినకళ్ళేపల్లి | 387 | 1,378 | 673 | 705 |
5. | చిట్టూర్పు | 777 | 2,730 | 1,355 | 1,375 |
6. | చిట్టూరు | 318 | 1,132 | 582 | 550 |
7. | దాలిపర్రు | 445 | 1,451 | 698 | 753 |
8. | దేవరకోట | 415 | 1,537 | 763 | 774 |
9. | ఎండకుదురు | 355 | 1,344 | 671 | 673 |
10. | ఘంటసాల | 2,949 | 10,421 | 5,127 | 5,294 |
11. | కొడాలి | 959 | 3,407 | 1,695 | 1,712 |
12. | కొత్తపల్లి | 322 | 1,021 | 495 | 526 |
13. | లంకపల్లి | 726 | 2,454 | 1,244 | 1,210 |
14. | మల్లంపల్లి | 619 | 1,999 | 998 | 1,001 |
15. | పుషాదం | 285 | 1,087 | 547 | 540 |
16. | శ్రీకాకుళం | 1,976 | 7,835 | 3,877 | 3,958 |
17. | తాడేపల్లి | 446 | 1,646 | 794 | 852 |
18. | తెలుగురావుపాలెం | 345 | 1,247 | 642 | 605 |
19. | వి.రుద్రవరం | 270 | 822 | 417 | 405 |
20. | వేములపల్లి | 263 | 1,016 | 508 | 508 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.