గోగు
From Wikipedia, the free encyclopedia
ఇది బెండ కుటుంబానికి చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలీకపోయినా ఇది భారతదేశానికి బైటి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.
త్వరిత వాస్తవాలు గోంగూర, శాస్త్రీయ వర్గీకరణ ...
గోంగూర | |
---|---|
గోంగూర చెట్టు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | మాగ్నోలియాప్సిడా |
Order: | |
Family: | |
Genus: | |
Species: | హెచ్. శాబ్డారిఫ్ఫా |
Binomial name | |
హైబిస్కస్ శాబ్డారిఫ్ఫా | |
మూసివేయి
దీనిని ఆంధ్రదేశంలో విరివిగా వాడతారు. దీనిని సాధారణంగా నార పంటగా కూడా ఉపయోగిస్తారు.