గోండీ
From Wikipedia, the free encyclopedia
గోండి భాష దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో మొత్తంగా, సుమారు ముప్పై లక్షల మంది, ఈ భాషని మాట్లాడుతున్నారు[1]. ఇది గోండులకి చెందిన భాషే అయినప్పటికీ, ప్రస్తుతం వారిలో సగంమంది మాత్రమే దీనిని మాట్లాడుతున్నారు.
త్వరిత వాస్తవాలు గోండీ, అధికారిక స్థాయి ...
గోండీ | ||
---|---|---|
: | ||
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |
ప్రాంతం: | ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్,గుజరాత్ | |
మాట్లాడేవారి సంఖ్య: | 20 లక్షలు (మాతృభాష, భారత దేశం 2011) | |
భాషా కుటుంబము: | ద్రవిడ దక్షిణ-మధ్య గోండీ | |
వ్రాసే పద్ధతి: | గోండీ లిపి, తెలుగు లిపి, దేవనాగరి లిపి | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | భారతదేశం | |
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | gon | |
ISO 639-3: | either:ggo — దక్షిణ గోండిgno — ఉత్తర గోండి | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
మూసివేయి