![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ef/Pin-artsy.jpg/640px-Pin-artsy.jpg&w=640&q=50)
గుండు సూది
From Wikipedia, the free encyclopedia
కాగితాలను, పదార్ధాలను, /లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి గుండు సూదులు ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా ఉక్కుతో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలో గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని ప్లాస్టిక్ ఉపయోగించి కూడా చేస్తున్నారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ef/Pin-artsy.jpg/640px-Pin-artsy.jpg)