![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Plastic_household_items.jpg/640px-Plastic_household_items.jpg&w=640&q=50)
ప్లాస్టిక్
కృత్రిమ లేదా సెమీ సింథటిక్ సేంద్రీయ ఘనపదార్థాల విస్తృత పరిధి / From Wikipedia, the free encyclopedia
ప్లాస్టిక్ అంటే పోలిమర్లు -మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలి ఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Plastic_household_items.jpg/320px-Plastic_household_items.jpg)