పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం From Wikipedia, the free encyclopedia
పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.
US customary/Imperial units | |
36 అంగుళాలు | 3 అడుగులు |
SI units | |
0.9144 మీటర్లు |
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లగా నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
యార్డ్ అనే పదం ఆంగ్లో-సాక్సన్ పదాలైన స్ట్రైట్ బ్రాంచ్, రాడ్ అనే పదాల నుంచి ఉద్భవించింది, ఈ పదాల అర్థం మధ్య యుగాలలో కొలిచేందుకు ఉపయోగించే రాడ్ (16 ½ అడుగులు) అని అర్థం.
గజం = 0.0009144 కిలోమీటర్లు
సెంటు = 48.4 చదరపు గజములు.
ఒక అంకణము = 8 చదరపు గజములు
9చదరపు అడుగులు= 1 చదరపు గజము.
ఎకరం = 4840 చదరపు గజములు
గుంట = 121 చదరపు గజములు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.