ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండై జిల్లా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండాయి జిల్లా,ఇది మధ్య భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది 2022లో రాజ్‌నంద్‌గావ్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడింది. [1]