![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Telangana-mandal-Warangal_Urban_Khila_Warangal-2022.svg/langte-640px-Telangana-mandal-Warangal_Urban_Khila_Warangal-2022.svg.png&w=640&q=50)
ఖిలా వరంగల్ మండలం
తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
ఖిలా వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[1] అపుడు వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.960292°N 79.601783°E /, రాష్ట్రం ...
ఖిలా వరంగల్ మండలం | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17.960292°N 79.601783°E / 17.960292; 79.601783 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | ఖిలా వరంగల్ |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 82 km² (31.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,95,013 |
- పురుషులు | 97,369 |
- స్త్రీలు | 97,644 |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి