కోషిశ్
గుల్జార్ దర్శకత్వంలో 1972లో విడుదలైన హిందీ సినిమా. / From Wikipedia, the free encyclopedia
కోషిశ్, 1972లో డిసెంబరు 1న విడుదలైన హిందీ రొమాంటిక్ సినిమా. గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజీవ్ కుమార్, జయ బచ్చన్ నటించారు.[1] 1961లో వచ్చిన హ్యాపీనెస్ ఆఫ్ అస్ అలోన్ అనే జపనీస్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.[2] 1977లో కమల్ హాసన్, సుజాత జంటగా ఉయ్యార్ధవర్గల్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది.[3]
త్వరిత వాస్తవాలు కోషిశ్, దర్శకత్వం ...
కోషిశ్ | |
---|---|
![]() కోషిశ్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | గుల్జార్ |
రచన | గుల్జార్ |
నిర్మాత | రోము ఎన్. సిప్పీ రాజ్ ఎన్. సిప్పీ |
తారాగణం | సంజీవ్ కుమార్ జయ బచ్చన్ |
ఛాయాగ్రహణం | కె. వైకుంఠ్ |
కూర్పు | వామన్ బి భోస్లే గురుదత్తు శిరాలి |
సంగీతం | మదనం మోహన్ |
విడుదల తేదీs | 1 డిసెంబరు, 1972 |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మూసివేయి
1973లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రం జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే (గుల్జార్), జాతీయ ఉత్తమ నటుడు (సంజీవ్ కుమార్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.