కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం, నియోజకవర్గ వివరాలు ...
మూసివేయి
త్వరిత వాస్తవాలు కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | కిషన్‌గంజ్ |
నియోజకవర్గం సంఖ్యా | 55 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | కిషన్‌గంజ్ |
మూసివేయి
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొచ్చాధమిన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, కిషన్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని బెల్వా, గచ్ఛపరా, చక్లా, మెహంగావ్, దౌలా, పిచ్‌లా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]