కె. ఎస్. చిత్ర
భారతీయ సినీ గాయని / From Wikipedia, the free encyclopedia
చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది.
త్వరిత వాస్తవాలు కె. ఎస్. చిత్ర, జననం ...
కె. ఎస్. చిత్ర | |
---|---|
జననం | కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర (1963-07-27) 1963 జూలై 27 (వయసు 61) త్రివేండ్రం, కేరళ |
ఇతర పేర్లు | నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా పియా బసంతి (ఉత్తర భారతదేశం)[1] వనంబాడి (కేరళ)[2] చిన్న కూయిల్ (తమిళనాడు)[2] సంగీత సరస్వతి (ఆంధ్రప్రదేశ్)[1] కన్నడ కోగిలే (కర్ణాటక)[1] |
విద్యాసంస్థ | కేరళ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1979–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విజయశంకర్ (m.1988-ప్రస్తుతం) |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2005) పద్మభూషణ్ పురస్కారం (2021) |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
వాయిద్యాలు | గాత్రం |
లేబుళ్ళు | Audiotracs |
మూసివేయి